Viswambhara : అభిమానులకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్న చిరు.. ఏ రేంజ్ లో ఉండబోతోందంటే..!…..

Viswambhara: ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే రీఎంట్రీలో మరింత జోష్‌తో కనిపిస్తోన్న చిరూ.. ఇప్పటికే పలు సినిమాల ద్వారా వచ్చి…