Suzuki Swift CNG : భారత మార్కెట్లో అత్యధిక సంఖ్యలో కార్లను విక్రయిస్తున్న కంపెనీ మారుతీ సుజుకి.

మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ కిలోకు 32.85కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. పెట్రోల్‌ వర్షన్ మాన్యువల్ గేర్ బాక్స్ లీటరుకు 24.80 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది, అయితే ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ లీటరుకు25.75 కిలోమీటర్ల అందిస్తుంది.