Mahindra : పెరిగిన మహీంద్రా XUV 3X0 ధర.. అక్టోబర్ నుంచి అమలు

Mahindra : కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన ఏకైక కాంపాక్ట్ SUV XUV 300 అప్ డేటెడ్ వెర్షన్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేసింది. అప్‌డేట్ చేయబడిన SUVకి మహీంద్రా XUV 3XO అనే కొత్త పేరు పెట్టింది.…