Jani Master : ఒక్క పాటకు జానీ మాస్టర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. కెరియర్ నాశనం చేసుకున్నారా?

Jani Master: ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో జానీ మాస్టర్ ఒకరు. కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన భాషతో సంబంధం లేకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల…