Janhvi Kapoor: ఆ వ్యక్తి కారణంగానే టాలీవుడ్ అవకాశాలు వచ్చాయి.. దేవర బ్యూటీ కామెంట్స్ వైరల్!

Janhvi Kapoor: దివంగత సీనియర్ నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఈమె తన తల్లి శ్రీదేవి ఉన్న సమయంలోనే ధడక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి…