హ్యుందాయ్ ఎస్ యూవీ పై కస్టమర్ల ఆగ్రహం.. గత నెల అమ్ముడైంది 125 మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎస్ యూవీ విభాగానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. 2024 సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో భారతదేశంలోని మొత్తం కార్ల అమ్మకాలలో ఎస్ యూవీ సెగ్మెంట్ మాత్రమే 52శాతం వాటాను కలిగి ఉందనే వాస్తవం నుండి దీనిని…