Aadhaar Update : ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు పొడిగింపు, జూన్ 14, 2025 వరకు అవకాశం.

Aadhaar Update : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తన ఆన్‌లైన్ వేదిక, మైఆధార్ (myAadhaar) ద్వారా ఉచిత ఆధార్ అప్‌డేట్‌ల గడువును మరోసారి పొడిగించింది. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజలు తమ ఆధార్ కార్డ్‌లో అవసరమైన మార్పులను…