NTR: చంద్రబాబును కలవనున్న ఎన్టీఆర్… ఆ భయంతోనే మామయ్య దగ్గరకు వెళ్తున్నారా?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గత కొద్ది రోజులుగా నందమూరి కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. తన తండ్రి హరికృష్ణ మరణం తరువాత ఎన్టీఆర్ పెద్ద దిక్కును కోల్పోయారు. అంతేకాకుండా తన బాబాయ్ బాలయ్యతో కూడా…