Balagam Venu : ‘ఎల్లమ్మ’గా రాబోతున్న తేజ సజ్జా.. బలగం వేణు డైరెక్షన్లో భారీ యాక్షన్ సినిమా!

Balagam Venu : గతేడాది తెలుగులో బలగం అనే సినిమా వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్‌లు, రివార్డులు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకి ముందు వేణు ఎల్దండి అంటే పెద్దగా ఎవరికీ తెలియదు.…