Nagarjuna: నాగచైతన్య శోభిత పెళ్లిపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు.. వాళ్ల ఇష్టమే అంటూ?

Nagarjuna: సినీ నటుడు నాగార్జున ప్రస్తుతం ఆయన కుమారుడు నాగచైతన్య వివాహ వేడుకలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ జరగబోతున్న నేపథ్యంలో వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నటుడు నాగచైతన్య శోభిత వివాహం డిసెంబర్ 4వ తేదీ…